వాట్ ఏ మ్యాడ్ బ్యూటీ.. క్యూట్ నెస్ తో పిచ్చెక్కిస్తున్న అనంతిక సనీల్..
Anil Kumar
17 June 2024
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ హవా కొనసాగుతుంది.. ఆ హీరోయిన్లలో అనంతిక సనీల్ కుమార్ ఒకరు.
మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ అమ్మడు.. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ.
మ్యాడ్ సినిమాలో 'అనంతిక సనీల్ కుమార్' క్యూట్ నెస్ తో అందరిని అలరించి.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ఏమి అనౌన్స్ చేయలేదు.. అయినప్పటికీ ఆమె ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.
అంతకు ముందు తెలుగులో రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాలో కనిపించింది. అయితే ఈ మూవీతో అంతగా గుర్తింపు రాలేదు.
ఇక ఈ మధ్య సోషల్ మీడియా లో మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. కుర్రాళ్ల కళ్ళు ఈమె ఫొటోస్ పై పడుతున్నాయి.
తాగాజా ఈ అమ్మడు షేర్ ఫొటోస్ చూసి ఇప్పుడు ఈ అమ్మాయిని తమ లేటెస్ట్ క్రష్ అని చెప్పుకుంటున్నరు కుర్రాళ్లు.
అనంతిక తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో '8 వసంతాలు' అనే సినిమాలో నటిస్తున్నట్టు నెట్టింట ప్రకటించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి