పాపం ఆలియా.. ఎంత కష్టపడుతుంది.! వారితో ఆమె పోరాటం..

Anil Kumar

08 July 2024

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో ఓ స్పై థ్రిల్లర్‌ సినిమా తెరకెక్కనుంది అని సమాచారం.

అయితే దీనికి సంబంధించి ఈ నెల 15 నుంచి ముంబైలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది అని చెప్తున్నారు.

ఈ షెడ్యూల్‌ పూర్తయ్యాక తదుపరి కశ్మీర్‌లో కీలక సన్నివేశాల షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.

ఈ సినిమా కథ ప్రకారం దేశ అంతర్గత శత్రువులతో ఆలియా తలపడనున్నట్టు సమాచారం.ఇప్పటికి దీనిపై క్లారిటీ రానుంది.

దీనికి సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ కోసం.. ఆలియా భట్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఆలియా జస్ట్ బాలీవుడ్‌కే పరిమితం కాకుండా.. తన కెరీర్‌ని అన్ని లాంగ్వేజెస్‌లోనూ విస్తరించాలని అనుకుంటున్నారు.

ఇంతకు ముందులా కాదు ఇప్పుడు ఆలియాలో మెచ్యూరిటీ లెవల్స్ బాగా కనిపిస్తోందని అంటున్నారు మూవీ క్రిటిక్స్.

అలియా భట్ త్వరలో జిగ్రా మూవీలో కనిపించనుంది. దీంతో పాటు సంజల్ లీలా బన్సాలీ లవ్ అండ్ వార్‌లో కూడా నటిస్తోంది.