02 December 2023
పెళ్లి ఎప్పుడు! తమన్నా బాయ్ ఫ్రెండ్‌ని నిలదీసిన
బాలీవుడ్ మీడియా..
తమన్నా.. విజయ్ వర్మ ఇద్దరూ రిలేషన్లో ఉన్నారనే విషయం తెలిసిందే..
ఇక రీసెంట్‌గా.. ఓ ఈవెంట్‌కు వెళ్లిన విజయ్ వర్మను.. బాలీవుడ్ మ
ీడియా ప్రశ్నించింది.
'తమన్నాతో మీ పెళ్లెప్పుడంటూ' విజయ్ వర్మను నేరుగా ప్రశ్నించింది.
'ఈ ప్రశ్నకు మా.. అమ్మకే ఆన్సర్ ఇవ్వలే.. అలాంటిది మీకెలా ఆన్సర్ ఇస
్తా' అని అన్నారు విజయ్
పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు.. తప్పకుండా చేసుకుంటానన్నా అన్నారు.
పెళ్లి అనేది పెద్ద బాధ్యతని.. అదేం పార్టీ కాదని.. దాని గురించి ఎంతో ఆలో
చించాలని అన్నారు.
ఆ బాధ్యతకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి పెళ్లి చేసుకుంటానంటూ.. చెప్పారు.
మొత్తానికి తన మాటలతో అసలు పెళ్లెప్పుడన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా దాటేశారు.
ఇక్కడ క్లిక్ చేయండి