29 November 2023

యాక్సిడెంట్ తర్వాత.. సూర్య ఫస్ట్ వీడియో... 

రీసెంట్‌గా కంగువ షూటింగ్‌లో... సూర్య గాయపడ్డారనే న్యూస్‌తో.. అందరూ ఒక్క సారిగా షాక్ అయ్యారు.  

తన ఫెవరెట్ హీరో సూర్య ఎలా ఉన్నారని ఆరా తీయడం నెట్టింట మొదలెట్టారు. 

వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు. గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 

సూర్య కూడా.. తాను బానే ఉన్నా అంటూ.. ఓ ట్వీట్లో తన హెల్త్‌ అప్డేట్ ఇచ్చారు. 

తను బాగుండాలని ప్రేర్ చేసిన వారికి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు.

అయినా కానీ.. సూర్య ఫ్యాన్స్‌లో తెలీని ఆందోళన! సూర్య ఎలా ఉన్నారో తెలుసుకోవాలని.. కోరిక! 

ఇక వారి కోసమే అన్నట్టు.. సూర్య లేటెస్ట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

అయితే ఆ వీడియోలో.. సూర్య కాస్త కుంటుకుంటూ నడవడం.. అందర్నీ బాధపడేలా.. చేస్తోంది.