29 December 2023

ఇటు చరణ్.. అటు సూర్య.. రసవత్తరంగా గేమ

TV9 Telugu

కోలీవుడ్ హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా.. ప్రజాసేవ, క్రీడాంశాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు.

వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం సూర్య లీగ్ క్రికెట్‏లోకి అడుగుపెట్టారు. స్ట్రీట్ క్రికెట్ లీగ్‏లో చెన్నై జట్టును కొనుగోలు చేశాడు.

ఈ విషయాన్ని సూర్య స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

ఇప్పటివరకు స్టేడియంలో ఆడే అవకాశం రాని క్రికెటర్లకు స్ట్రీట్ క్రికెట్ లీగ్ మంచి వేదిక కానుందని అంటున్నారు.

స్ట్రీట్ క్రికెట్ ఆడే అద్భుతమైన పోటీదారుడు అయితే వెంటనే ISPLలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందులో హైదరాబాద్ టీంను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేశాడు.