28 November 2023

చిరంజీవిని హెచ్చరించిన మన్సూల్ అలీఖాన్.!

త్రిష వర్సెస్ మన్సూర్ అలీఖన్ వివాదం కొత్త టర్న్ తీసుకుంది.  

త్రిషతో పాటు.. తనను విమర్శించిన చిరంజీవి, ఖుష్బూ పై పరువు నష్టం దావా వేయనున్నట్టు... 

మీడియా ముఖంగా చెప్పి.. అందర్నీ షాక్ అయ్యేలా చేశారు మన్సూర్ 

 త్రిషతో పాటు చిరు, ఖుష్బూ తమ మాటలతో.. తనను హింసించారని.. చెప్పారు మన్సూర్.

 త్రిషపై ఎలాంటి అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేయకున్నా.. తనను బాధ్యున్ని చేశారన్నారు

అందుకే త్రిషతో పాటు చిరంజీవి, ఖుష్బూ పై పరువు నష్టం దావా వేయనున్నట్టు చెప్పారు. 

దాంతో పాటు వారిపై క్రిమినల్ కేసు కూడా పెడతా అంటూ.. హెచ్చిరించారు

ఇప్పుడు తన మాటలతో.. సౌత్ ఇండియాలో మరో సారి సెన్సేషనల్‌గా మారిపోయారు మన్సూర్.