వలపుల వల విసిరి కుర్రకారును చిత్తు చేస్తున్న ఆమ్నా షరీఫ్

TV9 Telugu

08 JULY 2024

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆమ్నా షరీఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సరికొత్త ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

ఈ చిన్నది కాలేజీలో చదువుతున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ వివిధ బ్రాండ్లకు మోడలింగ్ చేస్తూ .. మ్యూజిక్ వీడియోల్లో నటిస్తూ తన కెరీర్‌ను ప్రారంభించింది

ఆ తరువాత పలు బాలీవుడ్ సీరియల్స్ లో నటించి.. తన నటన తో తన అందచందాలతో అందరిని ఆకట్టుకుంది ఆమ్నా షరీఫ్.

తరువాత 2002లో వచ్చిన 'జంక్షన్' అనే సినిమాతో వెండితెర పరిచయం అయ్యి బుల్లితెర నుండి వెండి తెరకు పరిచయమైంది.

2009లో 'ఆలూ చాట్‌' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆమ్నా షరీఫ్. అంతే కాదు 'ఏక్ విలన్' లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

తరువాత సోషల్ మీడియా లో ఫుల్ యాక్టీవ్ అయ్యి వరుస ఫోటోషూట్స్ తో చేస్తూ తన అంద చందాలతో కుర్రకారును ఫిదా చేస్తుంది ఈ చిన్నది.

ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కు అనుగుణంగా డ్రెస్‌ మెయింటెన్ చేయడంలో ఆమ్నా షరీఫ్‌కు సాటిలేరు ఎవ్వరూ. ఈ అందంతోనే అందరిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.