AA 22: మహాభారతం పాత్రలో అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌లది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌

జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురం సూపర్‌ హిట్‌ అయ్యాయి

ఇప్పుడు AA 22 పేరుతో నాలుగో సినిమా తెరకెక్కుతోంది

ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది

అయితే ఈ సినిమాపై నెట్టింట ఒక వార్త హల్‌చల్‌ చేస్తోంది

మహాభారతం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది

బన్నీ పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుందని సమాచారం

త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది