టైగర్ నాగేశ్వరరావుపైనే టాలీవుడ్ ఆశలన్నీ..

19 October 2023

సల్మాన్‌ ఖాన్ హీరోగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా యాష్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై వస్తున్న మూవీ టైగర్ 3.

ఈ దీపావళికి రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఆ అంచనాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది.

టైగర్‌ 3 రిజల్ట్‌ విషయంలో ఇన్నాళ్లు సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్న చిత్రయూనిట్‌కు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.

ఈ ఏడాది బాలీవుడ్‌లో ఇప్పటికే యాక్షన్‌ సినిమాలు చాలా వచ్చాయి. ముఖ్యంగా పఠాన్‌, జవాన్‌ యాక్షన్ ఎపిసోడ్స్ వల్లే ఆ రేంజ్‌ సక్సెస్ సాధించాయి.

ఇప్పుడు మరోసారి యాక్షన్‌ జానర్ సినిమా అంటే ఆడియన్స్‌ ఇంట్రస్ట్ చూపిస్తారా? అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.

మామూలుగా టైగర్ సిరీస్‌లో యాక్షన్‌తో పాటు కథ కూడా బలంగా ఉంటుంది. టైగర్ 3 విషయంలోనూ అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్‌.

టైగర్‌ 3 సినిమా ట్రైలర్‌లో ఎక్కువగా యాక్షన్ మీదే ఫోకస్ చేయటంతో ప్రేక్షకుల్లో చాల అనుమానాలు మొదలయ్యాయి.

మరి ఈ డౌట్స్‌కు బిగ్ స్క్రీన్ మీద చెక్‌ పెడతారా..? మరోసారి సల్మాన్ బ్లాక్ బస్టర్‌తో సత్తా చాటుతారా..? లెట్స్ వెయిట్‌ అండ్ సీ.