రక్తాభిషేకం టూ పూలాభిషేకం.. వింటేజ్ డార్లింగ్ ఇస్ బ్యాక్..
TV9 Telugu
30 July 2024
బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో మూడు డిజాస్టర్స్ పడినప్పటికీ సలార్ తో మరోసారి సత్తా చూపించారు ప్రభాస్.
మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా ఖాన్సార్ ని రక్తంతో ఎరుపెక్కించారు. ఈ సినిమా 715 కోట్ల భారీ వసూళ్లు చేసింది. దీని రెండో భాగం త్వరలోనే మొదలుకానుంది.
జూన్ 27న పాన్ పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలైన కల్కి 2898 ఏడీలో భైరవగా, కర్ణుడుగా వైలెంట్ లుక్ లోనే కనిపించరు డార్లింగ్.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే 1100 కోట్లకి పైగా వసూళ్లు చేసి బాక్స్ ఆఫీస్ ను షాక్ ఆడించింది.
నార్త్ అమెరికాలో 18 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసి అల్ టైం సెకండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండియన్ సినిమాగా నిలిచింది కల్కి.
కల్కి ట్రాన్స్ నుంచి ఇంకా బయటకు రాకముందే రాజాసాబ్ గ్లింప్స్ ని విడుదల చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషి చేసారు మేకర్స్.
ఇందులో డార్లింగ్ స్టైలిష్ లుక్ తో బొకే పట్టుకొని కారు అద్దంలో తనకు తాను పూలు జల్లుకొని ఆకట్టుకున్నారు.
గ్లింప్స్ చుసిన ఫ్యాన్స్ వింటేజ్ డార్లింగ్ ఐస్ బ్యాక్ అంటూ మురిసిపోతున్నారు. ఈ మూవీ
హారర్
రొమాంటిక్ కామెడీగా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి