09 November 2023
బిగ్ లీక్.! 500 మంది డ్యాన్లతో.. పుష్ప రాజ్ ఊరమాస్ సాంగ్.
పుష్ప పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్‌తో.. పుష్ప పార్ట్ 2పై విపరీతమైన అంచనాలున్నాయి.
ఇక ఆ అంచనాలను అందుకోవాలనే.. పుష్ప పార్ట్ 2ను నెక్ట్స్ లెవల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఐకాన్ స్టార్.
అయితే ఈ క్రమంలోనే ఇండస్ట్రీ నుంచి వచ్చే చిన్న చిన్న లీకులతో.. వీరిద్దరూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.
ఇక తాజాగా ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన సాంగ్ షూటింగ్ విశేషాలతో మరో సారి అంతటా సెన్సేషన్‌గా మారిపోయారు.. వీరిద్దరూ.
ఇక అకార్డింగ్ టూ ఆ లీక్.. పుష్ప2 సినిమాలోని ఓ సాంగ్‌ను వేరే లెవల్లో పిక్చరైజ్ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్.
గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో.. దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు.. 100 మందికి పైగా డ్యాన్సర్లతో..
తాజాగా ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి