ముందు బైక్‌ ఆన్‌రోడ్‌ ధర తెలుసుకోవాలి

ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఇస్తున్నారో చూసుకోవాలి

పండగ సమయాల్లో ఆఫర్లు ఉంటాయి చెక్‌ చేసుకోండి

హిడెన్‌ ఛార్జీలు ఉన్నాయా చూసుకోవాలి

లోన్‌ ఇచ్చే సంస్థ గురించి రివ్యూస్‌ తెలుసుకోవాలి

ఈఎమ్‌ఐని 12-48 నెలల్లో ఎంచుకోమని నిపుణుల సూచన

సిబిల్‌ స్కోర్‌ 650పైన ఉంటే తక్కువ వడ్డీ పడుతుంది

వీలైనతే డౌన్‌ పేమెంట్ ఎక్కువ చెల్లించే ప్రయత్నం చేయండి