శృంగార జీవితాన్ని పెంచుకోండిలా..!
శృంగార జీవితాన్ని పెంచుకుంటే జీవనకాలాన్ని 20 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు.
మరణించే ముప్పును సగానికి తగ్గిస్తుందని స్టడీలు చెబుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.
శృంగారమనేది భార్యభర్తల మధ్య సన్నిహిత బంధాన్ని బలోపేతం చేస్తోంది.
శృంగారంతో ఆత్మీయ, మానసిక బలం కూడా పెరుగుతంది.
శృంగారం వల్ల కుంగుబాటు, ఒత్తిడి, దిగులు అస్సలు దరిచేరవు.
శృంగార జీవితాన్ని ఆసక్తికరంగా మార్చుకోవాలంటే, వ్యాయామంతో పాటు తిండి మీదా శ్రద్ధ పెట్టాలి.
సోయా, చేపలు సెక్స్ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి.
తక్కువ ప్రొటీన్లతో కూడిన చికెన్ లో టైరోసైన్, ఫినైల్‌అలనైన్ ఉంటాయి. ఇవి కూడా శృంగారాసక్తి పెంచేలా చేస్తాయి.
కొవ్వు తక్కువ గల పెరుగు, ఎగ్స్ వంటివాటిల్లో కొలైన్ ఉంటుంది. శృంగార కోరికను తగ్గిస్తాయి. వీటిని దూరంగా ఉండాలి.
పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లుటమైన్, ఐనోసిటాల్ ఉంటాయి.
క్లైమాక్స్ చేరుకునేప్పుడు నిదానంగా ఉండేందుకు సహాయపడే రసాయనం వీటి నుంచే వస్తుంది.