సెంట్రల్ రైల్వేలో 2532 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్.

పదో తరగతి లేదా 10+2 లో ఏదైనా కోర్సులో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత.  

ఎన్‏టీవీసీ సర్టిఫికేట్  కలిగి ఉండాలి. 

టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్‏సైట్: https://www.rrccr.com/