కెరీర్ మొత్తంలో 11,168 పరుగులు చేసిన తర్వాత జో రూట్ స్టంప్ ఔట్ ద్వారా వికెట్ కోల్పోయాడు.
తొలిసారి స్టంపౌట్‌తో స్పెషల్ రికార్డ్.. లిస్టులో ఎవరున్నారంటే?
తొలి యాషెస్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ స్టంపౌట్ అయ్యాడు.
నాథన్ లియాన్ 46 పరుగుల వద్ద జో రూట్‌ను స్టంపౌట్ చేశాడు.
టెస్ట్ కెరీర్‌లో జో రూట్ తొలిసారి స్టంప్ అవుట్ అయ్యాడు.
కెరీర్ మొత్తంలో 11,168 పరుగులు చేసిన తర్వాత జో రూట్ స్టంప్ ఔట్ ద్వారా వికెట్ కోల్పోయాడు.
జోరూట్ తన 11 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో తొలిసారి స్టంప్ ఔట్ అయ్యాడు.
ఈ లిస్టులో మరో నలుగురు ప్లేయర్లు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
అత్యధికంగా 11,414 పరుగులు చేసిన తర్వాత చంద్రపాల్ స్టంపౌట్ అయ్యాడు.
గ్రేమ్ స్మిత్ 8800 పరుగులు చేసిన తర్వాత మొదటిసారి స్టంప్ అవుట్ అయ్యాడు.
8195 పరుగులు చేసిన తర్వాత విరాట్ కోహ్లీ స్టంపౌట్ అయ్యాడు.