భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది
ఎలెస్కో తన కొత్త స్కూటర్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది.
ఎలెస్కో తాజాగా ఎలెస్కో వీ1, వీ2 అనే రెండు మోడల్స్ పరిచయం చేసింది.
శక్తివంతమైన బ్యాటరీలతో వచ్చిన ఈ స్కూటర్ ధర రూ.69,999
ఈ స్కూటర్లు గరిష్టంగా గంటకు 70 కిలో మీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి.
ఈ స్కూటర్ల సొగసైన డిజైన్‌తో పాటు ఎల్‌ఈడీ లైట్లు, డిస్క్ బ్రేక్‌ల వంటి ఫీచర్లతో వస్తుంది.