ELEPHANT

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్వీట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ELEPHANT

ఓ మావటి ఏనుగుకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపిస్తున్న సమయంలో రోడ్డుపై చనిపోయిన కుక్క కనిపించింది.

ELEPHANT

అయితే ఏనుగు ఆ కుక్కకు తగలకుండా పక్క నుంచి వెళ్లింది. కానీ కొందరు వాహనదారులు శునకంపై నుంచి వెళ్లారు.

ELEPHANT

‘‘సంకెళ్లతో బందించినా మనసుతో ఆలోచించింది. అని సుశాంత పెట్టిన క్యాప్షన్‌ ఆకట్టుకుంటోంది.

ELEPHANT

ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. ఆ ఎనుగుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.