స్వామివారి వాహనసేవల్లో తొలి అడుగు వేసి కనువిందు చేసే జంతువులు

గజం ఐశ్వర్యానికి చిహ్నం

ప్రస్తుతం ఉన్న గజాల్లో శ్రీ‌నిధికి 14 ఏళ్లు చిన్నది, అన్నింటికంటే పెద్దది ల‌క్ష్మీకి 45 ఏళ్లు

బ్రహ్మోత్సవాల వాహ‌న‌సేవల కోసం జంతువులకు ప్రత్యేక శిక్ష‌ణ

కేర‌ళ నుంచి నిపుణుల రాక‌

మాడవీధుల్లో గజరాజులు తిరిగేందుకు ప్రత్యేక మార్గం

తిరుమలలో గోశాల మరింత అభివృద్ధి

సుమారు 100 గోవులు ఉంచేందుకు వీలుగా షెడ్డు నిర్మాణం