మావటి కోసం 20 కిలోమీటర్ల నుంచి చివరి చూపుకు వచ్చిన ఏనుగు

మావటి మృతదేహన్ని చూస్తూ..కన్నీళ్లు పెట్టుకుంటున్న వైనం

మూగజీవి ప్రేమకు నెటిజన్లు ఫిదా

వైరల్ అవుతున్న వీడియో