ఎలక్ట్రిక్ టూవీలర్స్ ధర మరింత పెంపు
ఈవీ వాహనాల తయారీలో కేంద్రం సబ్సిడీలో కోత విధించడంతో ధరలు పెంపు
వేరియంట్‌ను బట్టి రూ.17,000-22,000 మధ్యలో టీవీఎస్ ఎలక్ట్రిక్ టూవీలర్ ధర పెంపు
గతంలో టీవీఎస్ ఐక్యూబ్ బేస్ ధర రూ.1,06,384, ఎస్ ట్రిమ్స్ ధర రూ.1,16,886. ఇప్పుడు వీటీ కోసం మరో రూ.22,000 అదనం
ఏథర్ ఎనర్జీ 450ఎక్స్ ప్రారంభ ధర.. ఇప్పుడు రూ.1,45,000
450ఎక్స్ ప్రో ప్యాక్ ప్రారంభ ధర రూ.1,65,435. దాదాపు రూ.8,000 పెంపు
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో ధర ఇప్పుడు రూ.1,39,999
ఎస్1 (3కిలోవాట్స్) ధర రూ.1,29,999
ఎస్1 ఎయిర్ (3కిలోవాట్స్) ధర రూ.1,09,999. గతంతో పోల్చితే సుమారు రూ.15,000 అధికం