హీరో కంపెనీ నుంచి మరో ఎలక్ట్రిక్‌  స్కూటర్‌

 హీరో ఎలక్ట్రిక్‌ ఆప్టిమా స్కూటర్‌ రెండు వేరియంట్లలో విడుదల కానుంది

 హీరో ఎలక్ట్రిక్‌ ఆప్టిమా సీఎక్స్‌మునుపటి మోడల్ కంటే 25 శాతం ఎక్కువ శక్తి

 దీని ధర రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఉండే అవకాశం

ఒక్కసారి చార్జ్‌ చేస్తే సుమారు 140కిలోమీటర్ల వరకు ప్రయాణం