Bounce Infinity E1: ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ.45,099, బ్యాటరీ ప్యాక్‌ కావాలంటే రూ.68,999, మైలేజీ 65 నుంచి రూ.85 కి.మీ

Hero Electric Optima CX: దీని ధర రూ.62,190, మైలేజీ గరిష్టంగా 45 నుంచి 82 కి.మీ కేవలం నాలుగైదు గంటల్లో పూర్తి ఛార్జ్‌

Avon E Scooter: దీని ధర రూ.45,000, మైలేజీ 65 కి.మీ, 6-8 గంటల్లో ఫుల్‌ ఛార్జింగ్

Ampere Magnus EX: దీని ధర రూ.73,999. మైలేజీ 121 కి.మీ ఈ స్కూటర్లో అత్యధునిక ఫీచర్స్‌

Hero Electric Photon: దీని ధర రూ. 86,391. మైలేజీ 90 కి.మీ, 5 గంటల్లో పూర్తి ఛార్జింగ్‌