యాలకులతో ఎన్నో ప్రయోజనాలు
యాలకులనువిడిగాగానీ, పటిక బెల్లంతో కలిపిగానీ చప్పరిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది.
యాలకులతో ఎన్నో ప్రయోజనాలు
నిమ్మరసంలో కొద్దిగా నీళ్లు,యాలకుల పొడిని కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
యాలకులతో ఎన్నో ప్రయోజనాలు
పాల మీగడతో యాలకులను కలుపుకొని,చప్పరిస్తే నాలుక పూత తొలుగుతుంది
యాలకులతో ఎన్నో ప్రయోజనాలు
అయితే యాలకులను పరిమితంగానే తీసుకోవాలి.