ఏక్తా కపూర్ కు అరెస్ట్ వారెంట్

సినిమాలతో పాటు సీరియల్స్, వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న ఏక్తా కపూర్

 'ఎక్స్ఎక్స్ఎక్స్' వెబ్ సిరీస్ లో సైనిక కుటుంబాలను అభ్యంతరకరంగా చూపించారని విమర్శలు

 కేసు వేసిన మాజీ సైనికుడు శంభు కుమార్

 'ఆర్ట్ బాలాజీ' అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఏక్తా ఏర్పాటు చేశారు

'ఎక్స్ఎక్స్ఎక్స్' అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు.

 ఈ సిరీస్ నిర్మాతలైన ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభ కపూర్ పై కేసు నమోదు