గుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా..
గుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా..
గుడ్లను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిది
VIEW MORE
గుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా..
ఫ్రిజ్‌లో పెట్టాలంటే గాలి తగలకుండా ఓ బాక్సులో ఉంచాలి.
VIEW MORE
గుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా..
సైడ్ ర్యాక్‌లో నిల్వ చేస్తే తరుచూ ఫ్రిజ్ డోర్ తీయడంతో ఉష్ణోగ్రతల్లో మర్పులు వస్తాయి.దీంతో గుడ్డులో బ్యాక్టీరియా తయారవుతుంది.
VIEW MORE
గుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా..
ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లను వాడే 2గంటల ముందు బయట ఉంచాలి. ఇలా చేస్తే రుచిలో మార్పుండదు.
VIEW MORE
గుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా..
ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే ప్రదేశాల్లో గుడ్లు నిల్వ చేయొద్దనేది నిపుణుల సూచన
VIEW MORE