గుడ్డులోని పచ్చ సొన తింటే ఏం అవుతుంది..?

పచ్చ సొన తింటే గర్భిణులు , బాలింతలకు మంచిది.

మహిళలను రొమ్ము కాన్సర్ భారీ నుండి కాపాడుతుంది.

జుట్టు , గోర్లు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.

నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది.

కళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.