పచ్చిగుడ్డు తాగితే మంచిదా లేక ఉడికించి తినాలా.
చాలామంది బలం వస్తుందని పచ్చిగుడ్డు తాగేస్తుంటారు.అది సరికాదు.
పచ్చిగుడ్డు తాగితే మంచిదా లేక ఉడికించి తినాలా.
గుడ్డును ఉడికించి తినటమే మంచిది. తెల్లసొనలో ఎవిడిన్ అనే పోషకాహార నిరోధకం ఉంటుంది.
పచ్చిగుడ్డు తాగితే మంచిదా లేక ఉడికించి తినాలా.
ఇది బయోటిన్‌తో కలిసిపోయి దాన్ని శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటుంది.
పచ్చిగుడ్డు తాగితే మంచిదా లేక ఉడికించి తినాలా.
గుడ్డును వేడిచేస్తే అది బయోటిన్ నుంచి విడిపోతుంది.
పచ్చిగుడ్డు తాగితే మంచిదా లేక ఉడికించి తినాలా.
అందువల్ల గుడ్డును ఉడికించి, వండుకొనే తినడం బెటర్. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి.