డయాబెటిస్ రోగులపై సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు కీలక పరిశోధన
గుడ్లు తినే డయాబెటిస్ రోగులకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ
ఏడాది పాటు వారానికి 1 నుంచి 12 గుడ్లు తిన్నవారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్లు గుర్తింపు
మధుమేహం ఉన్నవారికి మూడు నెలల పాటు గుడ్లను అందిస్తు పరిశోధన
మధుమేహం ఉన్నవారిలో గుండె జబ్బులు రాకపోవడానికి గుడ్లలో ఉండే ప్రొటీన్స్, సూక్ష్మ పోషకాలే కారణమన్న పరిశోధకులు