వేడిగా ఉన్న నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి

వేయించిన పదార్థాలు నూనెలో ఉండకుండా వడకట్టాలి

ఓపెన్‌ గా పెడితే నూనె విషపూరితమవుతుంది

చిన్న పాత్రలో పోసి  ఫ్రిజ్‌ లో ఉంచాలి

  ఎక్కువ సార్లు నూనెను ఇలా ఉపయోగించకూడదు