ఈమె తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. కానీ ‘అంతకు ముందు ఆ తర్వాత’ మూవీతో హీరోయిన్‌గా లీడ్ రోల్లో నటించింది.
ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవూపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
ఇప్పటికే ‘పిట్ట కథలు’ ‘ త్రీ రోజెస్’లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది ఈషారెబ్బ
అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది
హాట్ అందాల భామ ఈషా రెబ్బా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలుగు భామ అయిన ఈమెకు టాలీవుడ్ అగ్ర హీరోలెవరు ఛాన్సులు ఇవ్వడం లేదు.
తాజాగా ఆకుపచ్చ కలర్ చీరలో ఈషా రెబ్బా షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ షేక్ చేసే విధంగా ఉన్నాయి.
తాజాగా వెరైటీ డ్రెస్ వేర్‌లో ఉన్న ఈషా అందాలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.