తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు

మంచి హైటూ .. ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం.

2012లోనే ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా

హాట్ బ్యూటీగా కుర్రకారులో మంచి క్రేజ్

సరైన బ్రేక్ కోసమే చాలా కాలంగా వెయిటింగ్

ఇతర భాషా చిత్రాల దిశగానూ అడుగులు

తమిళ .. మలయాళ సినిమాల్లో కుదురుకోవడానికి ట్రై చేస్తోంది