హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈషా
వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తుంది
స్టార్ హీరోలకు జోడిగా నటించే ఛాన్స్ కోసం చూస్తోంది
తమిళ్ మలయాళీ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ సినిమాలు చేస్తూ వస్తుంది
ఆమె చేతిలో ఈ ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి
త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది
అందాల ప్రదర్శనలో కూడా ఇతర గ్లామర్ హీరోయిన్స్ తో పోటీ పడుతుంది