తెలుగమ్మాయి ఈషా రెబ్బ అందానికి ఫిదా కానీ కుర్రకారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు

ఈషా రెబ్బా అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది

మొదటి సినిమాతోనే అందం, అభినయంపరంగా మంచి మార్కులు తెచ్చుకుంది

అయితే ఈ భామకు హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు

ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా నటించి అభిమానులను ఆకట్టుకుంది

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత సినిమాలో పూజాహెగ్డే సిస్టర్ గా నటించింది ఈషా

ఇటీవలే 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది ఈ చిన్నది

అందం, టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ హీరోయిన్ ఛాన్స్ లకోసం ఎంతగానో ఎదురుచూస్తోంది