ఉప్పు ఎక్కువగా తింటున్నారా.
ఉప్పు ఎక్కువగా వాడితే బీపీతో పాటు మధుమేహం (షుగర్) కూడా వస్తుంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
ఉప్పు ఎక్కువగా తింటున్నారా.
ఉప్పు ఇన్సులిన్‌కు అడ్డుకట్ట వేయడంతో మధుమేహానికి దారి తీస్తున్నట్లు తెలిపారు.
ఉప్పు ఎక్కువగా తింటున్నారా.
అలాగా బరువు పెరుగుతారని, తద్వారా గుండెజబ్బులు వస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు.
ఉప్పు ఎక్కువగా తింటున్నారా.
ఆహారంలో రోజుకు 1500 మిల్లీ గ్రాముల సోడియం మించకుండా చూసుకోవాలట.
ఉప్పు ఎక్కువగా తింటున్నారా.
ఉప్పుకు బదులు కాస్త మిరియాల పొడి అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.
ఉప్పు ఎక్కువగా తింటున్నారా.