మన శరీరం మొత్తం ఎముకలపైనే ఆధారపడి ఉంటుంది

అందుకే వాటిని దృఢంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం

కానీ మనం తీసుకునే కొన్ని ఆహారాలు వాటిని దెబ్బతీస్తాయి

ఉప్పు ఎక్కువగా తినేవారికి బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి

అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఇది ఎముకల బలాన్ని తగ్గిస్తుంది

మీరు చక్కెరను ఏ రూపంలో తీసుకున్నా అది మీ బరువును పెంచుతుంది. అలాగే ఎముకలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది

టమోటాలు, పుట్టగొడుగులు, వంకాయలు వంటి కూరగాయలు అధికంగా తీసుకుంటే ఎముకలలో మంట వస్తుంది

మితిమీరిన ఆల్కహాల్, సోడా డ్రింక్స్ మీ ఎముక ఖనిజ సాంద్రతను తగ్గిస్తుంది, పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది