కడుపులో పుండు, అల్సర్ కు కారణమవుతాయి

 జీర్ణ సమస్యలు కూడా వస్తాయి

బలహీనత, మూర్ఛ, మైకం, వికారం వస్తాయి

కారం తింటే గ్యాస్ సమస్య వస్తుంది

కడుపులో పుండ్లు కూడా ఏర్పడతాయి

డయేరియా అటాక్‌లు వచ్చే అవకాశం ఉంది

కారం ను పరిమిత పరిమాణంలో తినాలి

కడుపులో ఎసిడిటీని కలిగిస్తుంది

గుండెల్లో మంటగా అనిపిస్తుంది