అదనంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలతో పోరాడటానికి కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి
ఆపిల్ కరిగే ఫైబర్‌ను అధిక మొత్తంలో కలిగి ఉండి శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తొలగిస్తుంది
అధిక ప్రోటీన్ల ఉండే కోడి గుడ్లను నిత్యం తీసుకుంటే శరీరానికి తక్కువ కేలొరీలు అందటమే కాకుండా కొవ్వులను కరిగిస్తాయి
ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ కొలస్ట్రాల్ లెవెల్స్‌ను సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది
పచ్చిమిర్చిలోని క్యాప్సైసిల్స్ శరీరంలోని జీవక్రియల రేటును పెంచుతాయి. వీటిని తిన్న 15 నిమిషాలకే కేలొరీలను కరిగిస్తాయి
శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను తగ్గించటంలో క్వినోవా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి
కొవ్వులపై పోరాడే మరో వంటింటి దినుసు దాల్చిన చెక్క
వెల్లుల్లిలో అలిసిన్ అనేది కలిగి ఉండి యాంటీబ్యాక్టీరిల్ లక్షణాలతో శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది