బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం

ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఫుడ్స్ మీ డైట్‌లో చేరిస్తే.. ఈజీగా బరువు తగ్గొచ్చు

మరి అవేంటో తెలుసుకుందాం పదండి

పాలకూరలో ఫైబర్, విటమిన్లు ఎ, సి, కె వంటి పోషకాలు వేగంగా బరువు తగ్గేందుకు తోడ్పడతాయి

పుట్టగొడుగులు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి

గుమ్మిడికాయ సూప్‌లో ఫైబర్ ఆకలి బాధలను తగ్గించడమే కాకుండా బరువు తగ్గడంలోనూ బాగా సహాయపడుతుంది

కాలే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు కాలేను స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు