అధికంగా గుడ్లు తింటే డయాబెటీస్ వచ్చే అవకాశం

రోజు ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తినాలి

గుడ్డులో విటమిన్ ఎ, డి, ఈ, కె, ఒమేగా-3 అధికం

తెల్ల భాగంతో పోలిస్తే పసుపు భాగంలో అధిక పోషకాలు

పచ్చసొనలో 55, తెల్లటి భాగంలో 17 క్యాలరీలు