బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రక్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది గర్భధారణ సమయంలో ముఖ్యమైనది

ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది 

 బెల్లంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి

 ఎముకల ఆరోగ్యానికి మంచిది 

 బెల్లంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది

జీర్ణశక్తిని పెంచుతుంది.మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది