దక్షిణ భారతదేశంలో సాంబార్, ఇడ్లీ ముఖ్యమైన అల్పాహారం

సాంబార్‌లో ముంచిన వేడి వేడి ఇడ్లీ అద్భుతమైన రుచినిస్తుంది

బరువు తగ్గడానికి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్

ఇడ్లీల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి

రవ్వకు బదులుగా ఇతర తృణ ధాన్యాలను వాడుకోవచ్చు

కూరగాయలు, మిల్లెట్స్ ను యాడ్ చేసుకోవచ్చు

మినపప్పు ఇడ్లీ, ఓట్స్‌ ఇడ్లీ బరువు తగ్గిస్తాయి

పులియబెట్టిన ఆహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

కార్బోహైడ్రేట్లు పేరుకుపోకుండా సిట్రస్ జ్యూస్ వేసుకోవాలి