గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది

శరీరంలో వేడి, అశాంతి, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి

అనారోగ్య సమస్యలు లేని వారు రోజుకు 2 గుడ్లు తినవచ్చు

ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు రోజుకు 1 గుడ్డు మాత్రమే తినాలి

ఒక గుడ్డులో సాధారణంగా 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది

ఒక గుడ్డులో 187 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది

గుడ్లు ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి

షుగర్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు మితంగా తీసుకోవాలి