శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల అనేక వ్యాధులు దరిచేరుతాయి

అయితే కొన్ని పండ్లని తినడం ద్వారా కొలెస్ట్రాల్‌ స్థాయి అదుపులో ఉంటుంది

రోజూ పియర్ పండ్లను తింటే కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది

స్ట్రాబెర్రీ రుచిలో చాలా బాగుంటుంది. వీటిని డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది

యాపిల్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది

ద్రాక్ష శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది

బొప్పాయి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది

నిమ్మకాయను ఏ రూపంలో తీసుకున్నా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది