నారింజలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

స్ట్రాబెర్రీలు  యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, ఇది జెర్మ్స్, వైరస్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది

 బొప్పాయి కడుపుని క్లియర్ చేస్తుంది. భేదిమందు, ఫైబర్ లక్షణాలను కలిగి ఉంటుంది. తద్వారా కడుపుని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

అవకాడోలో కరగని ఫైబర్ ఉంటుంది. అవోకాడో తినడం వల్ల పేగు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది..

జామకాయ లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. జామగింజల్లో భేదిమందు పదార్థాలు ఉంటాయి.