శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఈ టిప్స్ పాటించాలి
శృంగార జీవితాన్ని మధురంగా మార్చుకోవాలంటే వీటిని తినడం ఎంతో ముఖ్యం
జీడీపప్పు, అక్రోట్ల, బాదం వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ పెరుగుతుంది
ఇవి మెదడులో డొపమైన్ స్థాయిలను పెంచడం వల్ల శృంగార కోరికలు పెరుగుతాయి
డైలీ వర్కవుట్ చేయడం వల్ల బాడీ ఫిట్‌గా తయారవుతుంది
ఒత్తిడిని దూరం చేసుకోవాలి. చేపలు, సోయా వంటివి శృంగార హర్మోన్లను అధికం చేస్తాయి
పెరుగు, గుడ్లు వంటివి రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే శృంగార జీవితానికి చాలా మంచింది
ప్రోటిన్స్ పుష్కలంగా ఉండే గుడ్లతో శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు