జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్‌ పెరగడాన్ని నివారిస్తుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులు వెంటనే పెరిగే షుగర్‌ స్థాయిని నివారించడానికి వారి ఆహారంలో జామపండు చేర్చుకోవాలి

మీరు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి నారింజ ఆహారంలో చేర్చుకోవాలి

మీరు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి నారింజ ఆహారంలో చేర్చుకోవాలి

నారింజలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మీరు దీన్ని సలాడ్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు

క్యారెట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల, డయాబెటిక్ రోగులు దీనిని తమ ఆహారంలో చేర్చుకుంటే మంచిది

మధుమేహం కోసం దాల్చినచెక్కను ఉపయోగించడండ మేలు. దీంతోపాటు దాల్చిన చెక్క నీటిని తాగడం మంచిది

లవంగాలలో నైజెరిసిన్ మూలకం ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది

ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది