తేనె, వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి

 జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది

అల్లిసిన్, ఫైబర్ లక్షణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఇది పెరుగుతున్న బరువును కూడా నియంత్రిస్తుంది

వెల్లుల్లిలో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి

ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపు, నొప్పిని తగ్గిస్తాయి

వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తినడం ద్వారా, మీరు గుండె ఆరోగ్యాన్ని హెల్దీగా ఉంచుకోవచ్చు

గుండె ధమనులలో నిల్వ ఉన్న కొవ్వును బయటకు పంపిస్తుంది

ఇది గుండెలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది