బాదం పప్పును పొట్టు తొలగించే తింటున్నారా..

బాదం పప్పును పొట్టు తొలగించి తినడమే ఉత్తమం. పొట్టులో ఉండే టానిన్లు.. పోషకాల శోషణకు అడ్డు పడతాయి.
బాదం పప్పును పొట్టు తొలగించే తింటున్నారా..
బాదం పప్పును నానబెట్టి తింటే మంచిది. నానబెట్టడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించే లైపేజ్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది.
బాదం పప్పును పొట్టు తొలగించే తింటున్నారా..
ఫలితంగా శరీరంలో పోషకాల శోషణ మెరగ్గా జరుగుతుంది.
బాదం పప్పును పొట్టు తొలగించే తింటున్నారా..
అధిక బరువు తగ్గాలనుకుంటే బాదం పప్పును నానబెట్టి, పొట్టు తొలగించి తినాలి.