శరీరం హైడ్రెట్‌గా ఉండాలంటే.. ఎక్కువ నీరు తాగాలి.
పని బిజీలో పడి నీరు తక్కువగా తాగుతుంటే.. ఈ విషయాలపై దృష్టిపెట్టండి..
పనిచేసే చోట ముందుగానే 2-3 బాటిళ్లను నింపి ఉంచి.. అప్పుడప్పుడు నీరు తాగుతూ ఉండండి
నీరు తాగడాన్ని మర్చిపోతుంటే.. ప్రతి గంటకు ఒక రిమైండర్ పెట్టుకోండి
ప్రతీ భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగండి..
ఇంకా నీరు అధికంగా ఉండే పండ్లను తీసుకోండి.. ఇలా చేస్తే మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు.