డయాబెటిక్ రోగులు మెడిసిన్ తీసుకోవడానికి బద్దకించకుండా కొనసాగించాలి

గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం చెక్ చేసుకోలి. డాక్టర్‌ తప్పకుండా సంప్రదిస్తూ ఉండాలి

మధుమేహ స్థాయిల్లో హెచ్చు తగ్గులు లేకుండా మనం తినే ఆహారం, శారీరక శ్రమ, వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తాయి

అందుకనే వ్యాయామంతో పాటు పోషకాహారం, తగినంత ప్రోటీన్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి

మధుమేహం ఉన్న రోగులు ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది

షుగర్  రోగులను గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి